DreamPirates > Lyrics > గీతం గీతం జయ జయ గీతం Lyrics

గీతం గీతం జయ జయ గీతం Lyrics

Author: DreamPirates

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ

మార్భటించెదము (2) 1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెనుఅందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు 2. వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి 3. అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి 4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యము ల్బూరలెత్తి ధ్వనించుడి Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


గీతం గీతం జయ జయ గీతం Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


గీతం గీతం జయ జయ గీతం Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


గీతం గీతం జయ జయ గీతం Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


గీతం గీతం జయ జయ గీతం Lyrics

Hotel California Song Lyrics - Eagles


గీతం గీతం జయ జయ గీతం Lyrics

Silent Night lyrics - Destinys Child


గీతం గీతం జయ జయ గీతం Lyrics
×