DreamPirates > Lyrics > ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Author: DreamPirates

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా

దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ|| ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Silent Night lyrics - Destinys Child

×