DreamPirates > Lyrics > జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Author: DreamPirates

జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా

యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Hotel California Song Lyrics - Eagles

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Silent Night lyrics - Destinys Child

×