DreamPirates > Lyrics > అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Author: DreamPirates

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే –

పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని|| ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Hotel California Song Lyrics - Eagles


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Silent Night lyrics - Destinys Child


అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics
×