DreamPirates > Lyrics > ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Author: DreamPirates

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)

/> లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు|| మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Silent Night lyrics - Destinys Child

×