DreamPirates > Lyrics > ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Author: DreamPirates

ఉన్నవాడవు అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య (2) అల్ఫాయు ఒమేఘాయు నీవే కదా ఆధ్యంత రహితుడవు నీవే కదా (2) హల్లెలూయా స్తోత్రార్హుడా – యుగయుగములకు స్తుతి పాత్రుడా (2) (ఉన్నవాడవు) పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి మంటితో మమ్ముజేసి జీవాత్మను ఊదితివి (2)

మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి పరము నిండి దిగివచ్చి మాతో నడచితివి (2) (అల్ఫాయు) పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా (2) మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే నీదు ఆత్మతో నింపితివి మము సరిజేసితివి (2) (అల్ఫాయు) ప్రతి వాని మోకాలు వంగును నీ నామమున ప్రతి వాని నాలుక చాటును నీ మహిమను (2) తరతరములకు మమ్మేలు వాడా -భూపతుల రాజువే మేఘారూఢుడవై దిగివచ్చి – మహినేలు మహారాజువే (2) (అల్ఫాయు) English Lyrics Unnavaadavu Anuvaadavu Neevu Ninna Nedu Nirathamu Maarani Maa Yesayya (2) Alphayu Omeghayu Neeve Kadha Adhyantha Rahithudavu Neeve Kadha (2) Halleluyah Stothrarhuda – Yugayugamulaku sthuthipatruda (2)(Unnavadavu) Palukabadina Vakkutho Prapanchamulu Nirminchithivi Mantitho Mammujesi Jeevathamu Oodhithivi (2) Mammunentho Preminchi Mahimatho Nimpithive Paramunundi dhigivachi Maatho Nadachithive (2) (Alphayu) Papamantiyunna Maakai Maa Parama Vaidhyuniga Nee Rudhiram Maakai Kaarchi Prayaschitham Cheyaga (2) Modhati Vaada Kadapati Vaada Jeevimpajesithive Needhu Aathmatho Nimpithive Mamu Sarijesithivi (2) (Alphayu) Prathi Vani Mokalu Vangunu Nee Naamamuna Prathi Vani Naluka chatunu Nee Mahimanu tharatharamulaku Mammelu Vaada – Bhoopathula Rajuve Megharoodudavai Dhigivachi – Mahinelu Maharaajuve (2) (Alphayu) Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Hotel California Song Lyrics - Eagles


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics

Silent Night lyrics - Destinys Child


ఉన్నవాడవు అనువాడవు సాంగ్ లిరిక్స్ | UNNAVAADAVU ANUVAADAVU SONG LYRICS Lyrics
×