DreamPirates > Lyrics > ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Author: DreamPirates

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన

|| 1.ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || 2.సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || 3.పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Hotel California Song Lyrics - Eagles


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Silent Night lyrics - Destinys Child


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics
×