DreamPirates > Lyrics > ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Author: DreamPirates

ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా

సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఈ తరం యువతరం || Etharam Yuva Tharam Dr. P. Satish Kumar Telugu Christian Song Lyrics

Silent Night lyrics - Destinys Child

×