DreamPirates > Lyrics > ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Author: DreamPirates

ఎంత కృపామయుడవు యేసయ్యా
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ॥2॥
నలిగితివి వేసారితివి నాకై ప్రాణము

నిచ్చితివి
నాకై ప్రాణము నిచ్చితివి ॥ఎంత॥

బండలాంటిదీ నా మొండి హృదయం
ఎండిపోయినా నాదు పాప జీవితం ॥2॥
మార్చినావు నీ స్వాస్థ్యముగా ॥2॥
ఇచ్చినావు మెత్తని క్రొత్త హృదయం ॥2॥ ||ఎంత॥

కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను వెలివేసిన ॥2॥
మరువలేదు నన్ను విడువలేదు ॥2॥
ప్రేమతో పిలచిన నాధుడవు ॥2 || ॥ఎంత॥ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఎంత కృపామయుడవు యేసయ్య || NISSY PAUL || Telugu Christian Song Lyrics

Silent Night lyrics - Destinys Child

×