DreamPirates > Lyrics > తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Author: DreamPirates

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో – కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో – ప్రేమకు

అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము… 1. చీకటిని వెనుకకు త్రోసి – సాగిపోముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2) నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము… 2. పెకలించు కొండలను- విశ్వాస బాటలొ గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2) నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము… Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Silent Night lyrics - Destinys Child


తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics
×