DreamPirates > Lyrics > ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Author: DreamPirates

పల్లవి : ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా

/> హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

1.అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2) || హల్లెలూయ ||

2.ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్న
విఇవన్ని వాగ్ధాన ఫలములెగా (2)
అత్మాభిషేకము సమృద్ధిగా పొంది
ఆత్మీయ వరములు అనుభవించెదము (2) || హల్లెలూయ ||

3.వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) || హల్లెలూయ || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఉత్సాహ గానము చేసెదము.. Utsaha Gaanamu Chesedamu - Pas.John Wesley Lyrics

Silent Night lyrics - Destinys Child

×