DreamPirates > Lyrics > ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Author: DreamPirates

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| చరణం :శోకపు లోయలలో కష్టాల

కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ|| చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2|| దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2|| దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ|| చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2|| భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Hotel California Song Lyrics - Eagles

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics

Silent Night lyrics - Destinys Child

×