DreamPirates > Lyrics > దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Author: DreamPirates

దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప

నాలో ఎవరికి చోటే లేదయా చరణం: గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా కుంటి వాడినయ్య - నా తోడు నడువవా చరణం: లోకమంత చూసి - నను ఏడిపించినా జాలితో నన్ను - నీవు చేరదీయవా ఒంటరి నయ్యా - నాతోడు నడువవా చరణం: నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన తల్లితండ్రి నీవై నను లాలించుమా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Hotel California Song Lyrics - Eagles


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Silent Night lyrics - Destinys Child


దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics
×