DreamPirates > Lyrics > Aadollaku amada dhoorambalea vunnadea dhanumjay Lyrics
Aadollaku amada dhoorambalea vunnadea dhanumjay Lyrics
Aadollaku Aamada Dhooram
Chesedhi Cheerala Beram
Thellaarithe Soodhi Dhaaram
Yavvaaram Yamuna Teeram Aadollaku Aamada Dhooram
Chesedhi Cheerala Beram
Tellaarithe Soodhi Dhaaram
Yavvaaram Yamuna Teeram… Gaji Biji Paina Pataaram
Padi Padi Chesthaade
Are Theliyadhu Lona Lotaaram
Annee Daachesthaade Aadollaku… Aadollaku
Aadollaku Aamada Dhooram
Chesedhi Cheerala Beram
Thellaarithe Soodhi Dhaaram
Yavvaaram
Yamuna Teeram NooneLoni Neeti Sukkalaa
Theluthaadu Anni Pakkalaa NooneLoni Neeti Sukkalaa
Theluthaadu Anni Pakkalaa
Neetiloni Thamaraakula
Antaneedu Aada Vaasane Elaa Pootha Pooyani Poola Mokkalaa
Kootha Kooyani Kodipunjulaa
Kotha Koyani Kooragaayalaa
Undipothade Ooragaayalaa. Aadollaku Aamada Dhooram
Chesedhi Cheerala Beram
Tellaarithe Soodhi Dhaaram
Yavvaaram Yamuna Teeram… Gaji Biji Paina Pataaram
Padi Padi Chesthaade
Are Theliyadhu Lona Lotaaram
Annee Daachesthaade… Adollaki Amada Dhooram Song Lyrics in Telugu ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం… ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం గజిబిజి పైన పటారం
పడి పడి చేస్తాడే
అరె తెలియదు లోన లొటారం
అన్నీ దాచేస్తాడే… ఆడోళ్ళకు… ఆడోళ్ళకు
ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం నూనెలోని నీటి సుక్కలా
తేలుతాడు అన్ని పక్కలా నూనెలోని నీటి సుక్కలా
తేలుతాడు అన్ని పక్కలా
నీటిలోని తామరాకులా
అంటనీడు ఆడ వాసనే ఎలా పూత పూయని పూల మొక్కలా
కూత కూయని కోడి పుంజులా
కోత కోయని కూరగాయలా
ఉండిపోతడే ఊరగాయలా ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం గజిబిజి పైన పటారం
పడి పడి చేస్తాడే
అరె తెలియదు లోన లొటారం
అన్నీ దాచేస్తాడే… పాప ఉంటది లేడీ గాగాలా
స్కాను చేస్తది కళ్ళు గూగులా పాప ఉంటది లేడీ గాగాలా
స్కాను చేస్తది కళ్ళు గూగులా
ఘాటు కారము ఆవకాయలా
తియ్యగుంటది ముంజకాయలా అగ్గిపుల్లకు పూజ పువ్వురా
సన్నజాజికి చిన్న చెల్లిరా
అందమున్నది ఆశ అన్నది
కలగలిసిన నెరజాణరా… Tag : Lyrics