DreamPirates > Lyrics > Adhipurush Lyrics

Adhipurush Lyrics

Author: DreamPirates

Jai Sri Ram song lyrics in Telugu ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి జారే హో గగన

గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి జారే హో సూర్యవంశ ప్రతాపం ఓ ఓ శౌర్యమే నీ స్వరూపం ఓ ఓ జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం ఆ ఆ ఆ సంద్రమైన తటాకం ఓ ఓ సాహసం నీ పతాకం ఓ ఓ సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం మా బలమేదంటే నీపై నమ్మకమే మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం Jai Shri Ram Song Lyrics English Evaru Edhuru
Raagalaru Mee Daariki
Evarikundhi Aa Adhikaram
Parvatha Paadaalu Vaniki
Kadhulutaayi Mee Hunkaaraaniki Nee Saayam
Sadaa Memunnaam
Siddham Sarva Sainyam Sahacharulai Padaa
Vasthunnaam
Saphalam Swamy Kaaryam Maa Balamedhante
Neepai Nammakame
Thalapuna Nuvvunte
Shakalam Mangalame
Mahimaanvitha Mantram
Nee Naamam Jai Shri Ram Jai Shri Ram
Jaii Shri Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Dharani Moorchillu Nee
Dhanassu Sankaaranadaaniki
Gagana Golaalu Bheethillu
Nee Baana Ghaataaniki Suryavamsha Prathaapam
Shouryame Nee Swaroopam
Jagathike Dharma Deepam
Nindaina Nee Vigraham Sandramaina Tataakam
Saahasam Nee Pathaakam
Samara Kreedaathirekam
Kanyaadha Nee Raajasam Maa Balamedhante
Neepai Nammakame
Maatho Nuvvunte
Vijayam Nischayame
Mahimaanvitha Mantram
Nee Naamam Jai Shri Ram Jai Shri Ram
Jaii Shri Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jaii Shri Ram Raja Ram Jai Shri Ram Jai Shri Ram
Jaii Shri Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Tag : Lyrics

Relative Posts

×