DreamPirates > Lyrics > Anuvanuvuu om bhim bush Arijit Singh Lyrics
Anuvanuvuu om bhim bush Arijit Singh Lyrics
Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname Kaalaalu Kallaara Choosenule
Vasanthaalu Vechindhi Ee Rojuke
Bharinchaanu Ee Dhoora
Teeraalu Neekosame Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname O Chote Unnaanu, Vechaanu
Vedaanugaa Kalavamani
Naalone Unchaanu Premantha
Daachaanugaa Pilavamani Taaralainaa Thaakaleni
Thaahathunna Premani
Kashtamedhi Kaanaraani
Edhi Emaina Untaanani Kaalaalu Kallaara Choosenule
Vasanthaalu Vechindhi Ee Rojuke
Bharinchaanu Ee Dhoora
Teeraalu Neekosame Kalisenugaa Kalipenugaa
Janmaala Bandhame
Karigenuga Mugisenugaa
Innaalla Vedhane Marichaa Yenaado Intha Santoshame
Teere Ipude Patha Sandehame
Naalo Ledhe Manase Neetho Chere
Maate Aagipoye Poye Poye Ee Velane Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname Anuvanuvu Alalegase Song Lyrics in Telugu అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే కాలాలు కల్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే ఓ చోటే ఉన్నాను వేచాను
వేడానుగా కలవమనీ
నాలోనే ఉంచాను ప్రేమంత
దాచానుగా పిలవమనీ తారలైనా తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని కాలాలు కల్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా
జన్మాల బంధమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే
తీరే ఇపుడే పాతా సందేహమే
నాలో లేదే మనసే నీతో చేరే
మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే Tag : Lyrics