DreamPirates > Lyrics > ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Author: DreamPirates

ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను

పొగడెదను ఆరాధన ఆరాధన ఆరాధన నీకే 1. యెరికో గోడలు అడ్డువచ్చినా ఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కనాను యాత్రలో 2. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో 3. పౌలు సీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు త్రెంచబడెను వెంబడించిరి యేసయ్య నెందరో Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Hotel California Song Lyrics - Eagles

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Silent Night lyrics - Destinys Child

×