DreamPirates > Lyrics > Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Author: DreamPirates

ఏమన్నావో ఎదతో తెలుసా..ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో… ఓ ఓ అరెరే మనసా…ఇదంతా నిజమా.....
ఇకపై మనమే… సగము సగమా, ఆ

ఆ......
ఏమన్నావో ....... ఎదతో ..తెలుసా...
ప్రేమనుకోనా .... మనసా... నా బ్రతుకున ఏ రోజూ ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే కాదనుకుని పోతున్నా ఇన్నాళ్ళుగ నా వెనకున్నది నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన… తోడే నువ్వే.... ఆ… ఊరంతా మహరాజైనా నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే… ఏ.... అరెరే మనసా…ఇదంతా నిజమా.....
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ.... నేనడిగిన రాగాలు… నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు… నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి… ఎదురైనది శూన్యములే ...... తొలిసారిగ నీ ముఖమన్నది… నా వేకువలే...ఆ ఆ… ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో సంతకమే చేస్తున్నా....
అరెరే మనసా…ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ అరెరే మనసా… ఇదంతా నిజమా… ఇకపై మనమే సగము సగమా…
అరెరే మనసా… ఇదంతా నిజమా ఇకపై మనమే… సగము సగమా........!!! Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Hotel California Song Lyrics - Eagles


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Silent Night lyrics - Destinys Child


Arere manasa -Falakunuma das|sidsriram Lyrics
×