DreamPirates > Lyrics > Bad Luck Sakhi Song Lyrics

Bad Luck Sakhi Song Lyrics

Author: DreamPirates

మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే రావే రావే సఖీ… మురిసే ముచ్చట్లకీ
సరదా సయ్యాటకీ… టకీ టకీ టకీ
ఇంకెన్నాళ్ళే సఖీ… నీ పప్పన్నానికి
త్వరగా ఓ మొగనికి… అయ్ పోవటే సఖీ నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే
నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే
లక్కే లుక్కే వేసి లకుముఖి
ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి
చిక్కేసావే ఇలా చివరికి
నువ్వే బ్యాడ్ లక్కీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి రోజులు రోజులు ఎదురే సూసి
అలసిన ఈ గాజులకి
ఏం సెబుతావే ఇంకేపుడంటే…

నీ లెక్కన్ గడికి
వాటికి దేనికి నా గొడవ… అంటూ తిట్టేయ్ ఈ తడవా తిలకం దిద్ది రంగులు అద్దె ముస్తాబమ్మాయిలకీ
పిలుపసలుందా నిను అందంగా సింగారించే పనికి
ఇంతందానికి సింగారం… అసలవసరమా మీ సాయం జవాబులే అలా విసరక… నవాబుల ఇలా తిరగక
నసీబునే చలో మంచిగా… మార్చెయ్ దారిటికి
ఆపండెహె..!! చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
లక్కులే గిక్కులే… నా పెళ్ళికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
చాల్లే ఎళ్ళండి మీ ఇళ్ళకి ఏది ఈ పిల్లా..!
అటు చూడండిరోయ్..!
ఈ అదృష్టాలను నమ్మను నేనసలే
మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో భం భం భం భం… బబ భం భం భంభం
పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే… జరమొస్తాదే సూర్యుడికి
పొద్దు తిరుగుడు పువ్వులు కూడా… తలవాల్చేస్తాయి ఇలకి
నువ్వెదురైనా నీకెదురైనా… మూడిందే ఇక ఆళ్ళకి
లాభం దండిగా ఉన్నోళ్ళయినా… తాకట్టే ఆఖరికి
పెరిగి పెరిగి నీ కీర్తి… పాకిందే పక్కూళ్ళకి
ఎన్నో ఎన్నో మారుతువున్న… మార్పేదే నీ రాతకీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
ఇదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
ఎగబడతారేంటి ఎగతాళికి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
తాళం వెయ్యండి… మీ నోళ్ళకీ మీ కూతలతో… నాకస్సలు ఏం పనిలే
నా రాతనిలా, హహ్హా హ్హ… నేనే రాసేస్తాలే Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi Raave Raave Sakhi… Murise Muchhatlaki
Saradaa Sayyaataki… Taki Taki Taki
Inkennaalle Sakhi… Nee Pappannaaniki
Thwaragaa O Moguniki… Ayy Povate Sakhi Nee Mukkukilaa Thaadesevaadevade
Naa Pakkaki Laaginkeppudu Vasthaade
Lakke Lukke Vesi Lakumukhi
Oggesindhe Ninne Chekumukhi
Chikkesaave Ilaa Chivariki
Nuvve Bad Lucky Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adhigo Vasthundi… Bad Luck Sakhi Rojulu Rojulu Edhuru Soosi
Alasina Ee Gaajulaki
Em Sebuthaave Inkepudante, Nee Lekkan Gadiki
Vaatiki Deniki Naa Godava Antu Thitteyy Ee Thadava Thilakam Dhiddhi, Rangulu Addhe Musthaabammaayilaki
Pilupasalundhaa Ninu Andamgaa Singarinche Paniki
Inthandhaaniki Singaaram… Asalavasarama Mee Saayam Javaabule Alaa Visaraka
Navaabula Ilaa Thiragaka
Naseebune Chalo Manchigaa
Maarcheyy Dhaaritiki
Aapandehe..!! Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Luckku Le Gikkule… Naa Pelliki
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Chaalle Ellandi Mee Illaki Edhi Ee Pillaa..?
Atu Choodandiroi..!
Ee Adrushtaalanu Nammanu Nenasale
Mee Drushtini Minchina Dhishte Ledhasale, Abbo Bham Bham Bham Bham… BaBa Bham Bham Bham
Poddhuna Poddhuna Nuvvu Lesthe
Jaramosthaadhe Sooryudiki
Poddhu Thirugudu Puvvulu Kooda
Thalavaalchesthaayi Ilaki Nuvvedhurainaa Neekedhurainaa
Moodindhe Ika Aallaki
Laabham Dhandiga Unnollayinaa
Thaakatte Aakhariki
Perigi Perigi Nee Keerthi Paakindhe Pakkoollaki
Enno Enno Maaruthuvunna Maarpedhe Nee Raathaki Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Egabadathaarenti Egathaaliki
Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki
Thaalam Veyyandi Mee Nollaki Mee Koothalatho Naakassalu Em Panile
Naa Raathanilaa Nene Raasesthaale Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Bad Luck Sakhi Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Bad Luck Sakhi Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Bad Luck Sakhi Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Bad Luck Sakhi Song Lyrics

Silent Night lyrics - Destinys Child


Bad Luck Sakhi Song Lyrics
×