DreamPirates > Lyrics > Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Author: DreamPirates

నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా నీ పక్షమై యేసు ఉండగా దిగులేలమ్మా సోదరీ (2) ఏ వ్యాధి ఏమీ

చేయలేదుగా సోలిపోకురా ఏ మూలన అది ఉన్నను నీ దరికి రాదురా (2) క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా లోకమంతా చీకటి కమ్ముచున్నా నీపైన వెలుగుంది రా || 2 || నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చూడుమా ఏ తెగులు నీ దరి చేరకుండ ఆ ప్రేమ ఆపును రా ||2|| మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా మండుచున్న ఆ పాదను చూడుమా కాలిపోలేదుగా ||2|| ఏదైన చేయగల దేవుడు నీకు తోడుండగా నీ భయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా ||2|| ||నీ నావలో యేసు|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Hotel California Song Lyrics - Eagles

Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics

Silent Night lyrics - Destinys Child

×