DreamPirates > Lyrics > Bhadram Be Careful Video Song Lyrics

Bhadram Be Careful Video Song Lyrics

Author: DreamPirates

భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ ఓయ్, భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ ఆలికి మెళ్ళో

ముళ్ళేశానని ఆనందించే మగవారు ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడుతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్టరు భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ ఇదిగో వెయిటరూ క్వాటర్ లూజుదేమైనా దొరుకుతుందా వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు కోతికి ఉందా కోడికి ఉందా… ఈ పెళ్ళాచారం జంటలు కట్టే జంతువులెరగవు… వెడ్డింగ్ విడ్డూరం ఎందుకు మనకీ గ్రహచారం, అందుకని భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ, అవును చచ్చీ చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు బాండేడ్ బానిసవౌతావు పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా ఈది అమీను సద్దాం హుస్సేను హిట్లర్ ఎట్సెట్రా ఇంట్లో ఉన్నా పెళ్ళాం కన్నా డిక్టేటర్లట్రా అంతటి డిక్టేటర్లట్రా, బాబోయ్ భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Bhadram Be Careful Video Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Bhadram Be Careful Video Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Bhadram Be Careful Video Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Bhadram Be Careful Video Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Bhadram Be Careful Video Song Lyrics

Silent Night lyrics - Destinys Child


Bhadram Be Careful Video Song Lyrics
×