DreamPirates > Lyrics > Chinni Lyrics

Chinni Lyrics

Author: DreamPirates

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ పండగై ఉంటాడు ఆడంగ పాడంగ కలగలిసి ఉండాలి దండుగా కడదాక ఉంటాను అండగా సాగరా చాటరా జయం మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా చాటరా జయం మనదేరా Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi Aadene Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi

Aadene Ooru Vaada Kalisi Jatharayyi Vachene Thodu Needa Kalisi Mahadevudayyane Aanandamu Aakashamu Sandadai Sandramai Uppongene Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi Aadene Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi Aadene
Nee Choopulu Maa Pallelo Toliginchu Bedhaalu Nee Navvulu Maa Gonthulo Palikinchu Vedaalu Chuttamayyi Vasthadu Pilavanga Talavanga Pandagayyi Untadu Aadanga Paadanga Kalagalisi Undaali Danduga Kadadaaka Untaanu Andaga Saagara Chaatara Jayam Manadera Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi Aadene Chinni Chinni Aashalanni Chindulesene Kammanaina Manasulanni Kalisi Aadene Pantalatho Nelathalli Pongene Sampadatho Pallelanni Nindene Saagara Chaatara Jayam Manadera డోంట్ మిస్ సోదరాఆఆ యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్ డోంట్ మిస్ సోదరాఆఆ యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్ ఏ ఆనందం డోంట్ మిస్ నీ అనుబంధం డోంట్ మిస్ ఏ అవకాశం డోంట్ మిస్ ఏఈ ప్రతి నిమిషం డోంట్ మిస్ విలువైన చిన్ని నవ్వులే నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్ నా మాటే ఏ నాడు డోంట్ మిస్ డోంట్ మిస్ సోదరాఆఆ యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్ చిన్న నాడు లీకేజీ చదివే నాడు మాస్టారి తిట్లు ప్లీజ్ డోంట్ మిస్ పెద్ద నాడు నను పీజీ గెలిచే నాడు లేడీ చివాట్లు ప్లీజ్ డోంట్ మిస్ పోపు డబ్బాలోనా అమ్మ దాచుకున్న చిల్లరంతా డోంట్ మిస్ అర్ధ రాత్రి లోన స్టార్ మూవీ లోన అందమంతా డోంట్ మిస్ అఆకతాయిలాగాఆ ఆడిపాడుతున్నా ఆ పైన విజయాలు సాధించు మార్గాన్ని ప్లీజ్ డోంట్ మిస్ డోంట్ మిస్ సోదరాఆఆ యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్ ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉన్నా గాని మన పప్పు నెయ్యి ప్లీజ్ డోంట్ మిస్ ఫాస్ట్ బీటు వింటూనే ఉన్నాగాని మన జోల పాట ప్లీజ్ డోంట్ మిస్ హే జీన్సు ఉన్నాగాని సూటు ఉన్నాగాని పంచెకట్టు డోంట్ మిస్ ఏసీ ఉన్నాగాని పల్లె సీమల్లోని పైరగాలి డోంట్ మిస్ డాట్ కం చదువు డాలర్లు చేయు పొదుపు ఏమైనా ఏదైనా నువ్ మాత్రం దేశాన్ని ప్లీజ్ డోంట్ మిస్ డోంట్ మిస్ సోదరాఆఆ యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్ ఏ ఆనందం డోంట్ మిస్ నీ అనుబంధం డోంట్ మిస్ ఏ అవకాశం డోంట్ మిస్ ఈఈ ప్రతి నిమిషం డోంట్ మిస్ విలువైన చిన్ని నవ్వులే నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్ నా మాటే ఏ నాడు డోంట్ మిస్ Don't Miss sodharaaaaaa Yavvanaanni nuvvu don't missss Don't Miss sodharaaaaaa Yavvanaanni nuvvu don't missss Ye aanandham don't miss Nee anubandham don't miss Ye.. Avakaasam don't miss Eee Prathi nimisham don't miss Viluvaina chinni navvule... Nedu.. Repu please don't miss Naa maate... e naadu don't miss.. Don't Miss sodharaaaaaa Yavvanaanni nuvvu don't missss Chinna naadu... LKG chadhive naadu Maastaari thitlu.. pls don't miss Peddha naadu.. Nanu PG geliche naadu Lady chivaatlu pls don't miss Popu dabbaalonaa... Amma dhaachukunna.. Chillaranthaa don't miss...... Ardha raathri lona... Star movie lona andhamanthaa don't miss Aaakathaayilaagaaaa.. aadipaaduthunnaa Aaa paina vijayaalu saadhinchu maargaanni Plssssssss don't miss Don't Miss sodharaaaaaa Yavvanaanni nuvvu don't missss Faast food thintoone unnaa gaani Mana pappu neyyi plss don't miss Faast beetu Vintoone unnaagaani Mana jola paata plz don't miss Hey jeansu unnaagaani... Sootu unnaagaani.. Panchakattu don't miss Ac unnaagaani... Palle seemalloni... Pairagaali don't miss Dot com chadhuvu.. Dollarlu cheyyu Podhupu Emainaa.. edhainaa.. Nuv maathram dhesaanni.. Plsssss don't miss Don't Miss sodharaaaaaa Yavvanaanni nuvvu don't missss Ye aanandham don't miss Nee anubandham don't miss Ye.. Avakaasam don't miss Eee Prathi nimisham don't miss Viluvaina chinni navvule... Nedu.. Repu please don't miss Naa maate... e naadu don't miss Tag : Lyrics

Relative Posts

×