DreamPirates > Lyrics > Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Author: DreamPirates

పల్లవి: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు

జల్లింది సింగారంగా చరణం:1 నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసే ఏలో అరె పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వల వేయక సెలయేరై పెనవేసింది అరె చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలివలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అరవిరిసే సమయం ఆహా......... ఊహూ...... ఓహోహోహో......... చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చరణం:2 మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది యద లోపల చలిగాలుల సుడి రేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసోచ్చే ఏలో మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది చలి కోరిక అలవోకగా తల ఊపింది అరె సరసాల సిందులోన ఏలో సరిగంగ తానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తకతకతై అంటే సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే ఆహా......... ఊహూ...... ఓహోహోహో......... చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Chinuku Chinuku Andelatho Video Song Lyrics

Silent Night lyrics - Destinys Child


Chinuku Chinuku Andelatho Video Song Lyrics
×