DreamPirates > Lyrics > Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Author: DreamPirates

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు​ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు మామోయ్ ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు శని ఆది వారాల్లేవని అన్నవి ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా కోలంబస్

వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లలవుదాం మొదలంట ఆడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు నేడు విరామమేదో వద్దు అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కోలంబస్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు కోలంబస్ ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్ హైలస్సా... హైలెస్సా... హైలస్సా... హైలెస్సా... హైలస్సా... హైలెస్సా... యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా యే యే హైలెస్సా నడిచేటి పులనకొంచెం చూడు నేడైనా మడిమణిగాను లవ్వరైతే మేలు అల నురుగులు తెచ్చి చెలి చీరే చెయ్యరారాదా నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా వీకెండు ప్రేయసి ఓకె అంటే ప్రేమించు టైమ్ పాస్ంగ్ ప్రేమలా పూటైన ప్రేమించు వారం రెండునాళ్లు వర్ధిల్లగా కోలంబస్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కోలంబస్ సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్ సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్ Columbus Song Lyrics In English Columbus Columbus
Ichhaaru Selavu
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi, Maamoi Columbus Columbus
Ichhaaru Selavu, Aeyy
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu
Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu, (Columbus) Columbus Columbus
Ichhaaru Selavu
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi Columbus Columbus
Ichhaaru Selavu
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi, Maamoi Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu
Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu Shani Aadhi Vaaraallevani Annavi, Oho
Manushulni Mishanlu Kaavaddhannavi
Champe Sainyamu Anu Aayudham
Aakali Pasthulu Dirty Politics
Pollution Edhi Chorabadaleni
Deevi Kaavaali Isthaavaa..? Columbus Vaaram Ayidhunaallu Shramake Jeevitham
Vaaram Rendu Naallu PrakruthiKankitham
Veechegaaliga Maari Poolanu
Kollagottu Manassulu Chakkabettu
Malli Pillalouthaam Valalantaa Aadi Pakshula Rekkalu Addeku Dhorikithe
Ontiki Thodigi Paikeguru
Pakshulakennadu Passport Ledu
Khandaalanni Dhaatellu Nedu Viraamamegha Work
Ayinaa Vishraminchaledu
Nedu Nirvaanaa Chepalalle
Eedhudhaam, Columbus Columbus Columbus
Ichhaaru Selavu, (Columbus)
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu
Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu, (Columbus) Nadicheti Poolanu Konchem Choodu
Nedaina Vadivadigaa Nuv Lovveraithe Chaalu
Ala Nurugulu Techhi… Cheli Cheere Cheyaraaraadaa
Nelavankanu guchhi… Cheli Medalo Veyaraaraadaa
Weekend Preyasi Okay Ante Preminchu
Time Passing Premalaa… Pootainaa Preminchu
Vaaram Rendunaallu Vardhillagaa, Columbus Columbus Columbus
Ichhaaru Selavu
Aanandamgaa Gadapadaaniki
Kaavaaloka Deevi, Columbus Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu, Columbus
Selavu Selavu Selavu
Kanugonu Kottha Deevi Neevu, Columbus Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Hotel California Song Lyrics - Eagles


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics

Silent Night lyrics - Destinys Child


Columbus Columbus Telugu Song Jeans Movie (1998) Lyrics
×