DreamPirates > Lyrics > DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Author: DreamPirates

దాక్షిణ్య పుర్ణుడా అత్యంతా శ్రేష్టుడా నాస్తుతుకి కి కారణభూతుడవైన ప్రాణ ప్రియుడా నీ నామమున కే మహిమ కలుగును గాక స్త్రోత్రములు నిత్యము దయలుడా

నీ క్రియలు సత్యము సహయుడా : కష్ట కాలమున నీకు మొఱ్ఱ పెట్టిన ఆపదల నుండి విడిపించిననాదుడా నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడా శ్రమల సంద్రమున నీకు మొఱ్ఱ పెట్టిన తరంగాల పొంగు అనిచేసిన నాదుడా ఆ బాధను పోగొట్టి చేయుచ్చి లేవనెత్తి చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా దుఃఖభారమునా నీకు మొఱ్ఱ పెట్టిన చీకటి లో నుండి రప్పించిన నాధుడా జలధారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి దీవించి సంతోష పరచిన దేవుడా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Hotel California Song Lyrics - Eagles

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

Silent Night lyrics - Destinys Child

×