DreamPirates > Lyrics > Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
lyrics Dheera Dheera Lyrics - Magadheera Lyrics in english
DHEERA DHEERA DHEERA MANASAAGALEDURA
CHERA RAARA SOORA SOGASANDUKO DORA… ASAMAANASAAHASAALU CHUDARADU NIDDURA
NIYAMAALU VEEDI RAANIVAASAMELUKORA EKAVEERA..DHEERAA.. DHEERA DHEERA DHEERA MANASAAGALEDURA
CHERA RAARA SOORA SOGASANDUKO DORA… SAKHI..SAAA……..SAKHI….. AAA AAAA AAAAA AAAAA AAAAAAA AAAAAAAAAAAAA SAMARAMULO DOOKAGA CHAAKACHAKYAM NEEDERA
SARASAMULO KODDIGA CHUPARA ANUMATHITHO CHESTUNNA ANGARAKSHANA NADEGA
ADHIPATHI NAI ADIKAASTA DOCHEDAAA MMMMM KORUKAINA PREMAI NA DAARI OKATERA
CHELI SEVAKAINA DAADIKAINA CHEVA
UNDI KA IKA PRAAYAMAINA PRAANAMAINA ANDUKORA INDRA PUTRA DHEERA DHEERA DHEERA MANASAAGALEDURA
CHERA RAARA SOORA SOGASANDUKO DORA… SUVERAAHIYOOOOO…HOO…SUVERAAHIYOOOOO…HAA…
SUVERAAHIYOOOOO…HOO…SUVERAAHIY OOOOO…HAA… SHASI MUKITHO SIMHAME JANTA KADITE MANAMEGA
KUSUMAMUTHO KADGAME AADADAAA… MAGASIRITHO ANDAME ANTU TADIPE ANTEGA….
ANUVANUVU SVARGAME AYPODAA… SHAASANAALU AAPAJAALANI.TAAPAMUNDIGA
CHERASAALALONI KHAIDU KAANI KAANSHA MONDIGA SHATAJANMALAINA AAGIPONI ANTULENI..YATRA CHESI NINGILONI TARAA NANU CHERUKUNDI RA
GUNDELO NAGAARA IKA MOGUTUNDI RA NAVA SOYAGAALU CHUDA CHUDA RAADU NIDDURA
PRIYA POOJALEVOCHESUKONA CHETULAARA SEDATEERA DHEERA DHEERA DHEERA MANASAAGALEDURA… DHEERA DHEERA DHEERA MANASAAGALEDURA… ____________ Dheera Dheera Lyrics - Magadheera Lyrics in Telugu ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర సఖి సా...సఖి
ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచేదా మ్ మ్ మ్ మ్
పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర సువెరాహియా... హో సువెరాహియా... హో
సువెరాహియా... హో సువెరాహియా... హో శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంతు తడితే అంతేగా
అణువనువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ
శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగార ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
ధీర ధీర ధీర మనసాగలేదురా -------------- Tag : Lyrics

Relative Posts
Emiway Dhua Dhua Song Lyrics
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Khuda Haafiz full song lyrics in hindi
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Rom Rom Full Song Lyrics in hindi
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Hotel California Song Lyrics - Eagles
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics
Silent Night lyrics - Destinys Child
Dheera Dheera song lyrics - Magadheera Nikitha Nigam, M. M. Keeravani Lyrics