DreamPirates > Lyrics > Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Author: DreamPirates

ఉంటే వైకుంఠం… లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం... తింటం పంట
ఐతై ఐతై ఐతై… బద్దల్ బాషింగాలైతై అరె ఏం కొడుతుర్ర బై, ఊకోర్రి…
నీ యవ్వ, మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే
అరె ఓ నైంటి..! ఈళ్లకు ఇంకో నైంటి పోయిరా..
ఎట్ల కొట్టరో సూత్త, నీ యవ్వ్ పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు

బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు
గుడ్డితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి టెన్టు ఫైవ్ పడేద్దాం
చల్ కుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం, బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం టెక్క టెకం, టెక్క టెకం
టెక్క టేకం టిటక్ టిటక్
డింక టకం డింక టకం
డుర్ర డుర్ర డుర్ర

సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు
నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు షారు గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క టెన్ టు ఫైవ్ మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా, బాంచెత్
ధూం ధాం దోస్తాన్… ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్… ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హు హా హు హే Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Hotel California Song Lyrics - Eagles

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics

Silent Night lyrics - Destinys Child

Dhoom Dhoom Dosthan lyrics Telugu&English DASARA Nalgonda Gaddar Lyrics
×