DreamPirates > Lyrics > Dooram Dooram Lyrics

Dooram Dooram Lyrics

Author: DreamPirates

దూరం దూరం దూరం
ఓఓఓ.. తీరం లేని దూరం
ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే..
ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా
చెరో ప్రపంచం చేరినారే..
ఒకే గతాన్ని ఒ ఒ ఒ..ఒకే నిజాన్ని..ఉరేసినారే..ఒ ఒ ఒ

ఒ ఒ ఒ..ఒ ఒ ఒ...ఒ ఒ ఒ
చెరో సగమై
ఒ ఒ ఒ మరో జగాన్ని వరించినారే .. ఒ ఒ ఒ..
ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే..
దూరం దూరం దూరం
ఓఓఓ.. తీరం లేని

దూరం ఒ ఒ ఒ..

ఇంత దగ్గర అంతులేని దూరం
ఇంత కాలము ధరి లేని దూరం
జంట మద్య చేరి వేరు చేసే దారే
నాదే అన్నదే....
హోఓ..
స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బందనాలు తెంచుతూ ఇలా భలేగా మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నాడే..
విరహాల చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నాడే..
ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే..
దూరం దూరం దూరం
ఓఓఓ.. తీరం లేని దూరం

ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెయ్యలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని
చాలా దూరం చేసిండే
మైలు రాయికొక్క మాట మార్చు
దూరం..దూరం..
మూడు ముళ్ల ముచ్చటే ముల్ల బాటగా మార్చే

తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసే దూరమన్నదీ..
మొదలైన చోటు మరచిపోతే కడే పయన మన్నది..
ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే..
దూరం దూరం దూరం
ఓఓఓ.. తీరం లేని దూరం Dhooram dhooram dhooram ooo... Theeram leni dhooram Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare... Oke padavalo kalisina oke prayanam chesina chero prapancham cherinare... Oke gathanni ooo... oke nijanni uresinare... ooo... ooo... ooo... chero saganni ooo... maro jaganni varinchinare... ooo... Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare... Dhooram dhooram dhooram ooo... Theeram leni dhooram Charanam 1: Ooo.. Intha daggara anthuleni dhooram intha kalamu dhaari leni dhooram janta madya cheri veru chese dhare naade annadhe Hoo... Snehamantu leka ontaraina dhooram chuttamantu leni manta thone dhooram bandhanalu thenchuthu ila balega murise edabatu lone chedu thintu dhooram eduguthunnade virahala chimma cheekataina dhooram veluguthunnade... Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare... Dhooram dhooram dhooram ooo... Theeram leni dhooram Charanam 2: Okka adugu veyyaleni dhooram okka angulam vellaleni dhooram edu adugula chinna dhoranni chaala dhooram chesinde mailu raayi kokka mata marchu dhooram... dhooram... malupu malupu kokka dikku marchu dhooram... dhooram... moodu mulla muchate mulla bataga marche thudi leni gnapakanni thudichi vese dhooramannadi modalaina chotu marachipothe kade payana mannadi... Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare... Dhooram dhooram dhooram ooo... Theeram leni dhooram Tag : Lyrics

Relative Posts

×