DreamPirates > Lyrics > Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Author: DreamPirates

F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి ఎదురు చూసే ప్రేమ కబురునడుగు నిమిషమాపి చూపదా కనులలోన దాచుకున్న కలలవాన ఎంతగా వేచి వేచి కలుసుకుంటే అంత తీయన M

ఓ ఓ ఎన్ని నాళ్ళని అంతులేని ఈ ఎదురుచూపులింక చాలే వీక్షణం వేధించి చంపేంతలా దూరమెళ్ళకే దూరమవ్వకే దగ్గరవ్వు నాకివ్వాళే నిన్నే చూసే రోజేదని రోజూ ఆలోచిస్తూ ఉంటానే నిన్ను చూడకుంటే ఊపిరాడదే అంటోందే ప్రాణం ఒక్క నిమిషమైన వేచి ఉండదే గుండెని ఏం చైడం F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి ఎదురు చూసే కబురునడుగు నిమిషమాపి చరణం Charanam : M ఏకాంత వేళల్లో జారే వెన్నెల నీ జంట ఎక్కడంటూ అడిగే నన్నిలా ఇన్నాళ్ల మౌనం మాటాడమందే నీతోటి లోకం చూడలనుందే వందేళ్ల కాలం కరిగిపోకముందే నీతో ప్రయాణం మొదలు పెట్టమందే F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి గుండెలోన బాధ కబురు కళ్ళలోన చూపి ఇంతగా ప్రాణమిచ్చే ప్రేమ ఉంటే ఆగుతానా కొత్తగా రెక్కలేవో కట్టుకొచ్చి నిన్నిలా చేరనా. Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Hotel California Song Lyrics - Eagles


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Silent Night lyrics - Destinys Child


Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics
×