DreamPirates > Lyrics > Dosti telugu song Lyrics

Dosti telugu song Lyrics

Author: DreamPirates

RRR Dosti telugu song lyrics in English and Telugu RRR Dosti telugu song lyrics in English Puliki Vilukadiki Thalaki Uri Thaduki
Kadhile Karchichhuki Kasire Padagallaki Ravikimeghaniki…
Dosti… (Dosti)… Oohinchani Chitra Vichitram
Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundo Theesthundho Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dhamdhana Dhamdham Padapatiki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti
Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dhamdhana Dhamdham Anukoni Gaali Dhumaram

/> Cheripindhi Iruvuri Dhooram
Untara Ika Pai Ilaga Vairame Burivai
Nadichedhi Okate Daarai
Vethikedhi Matram Verai
Thegipodha Edho Kshanana Snehamai Drohamai O.. Thondhara Padi Padi Urukaletthe
Uppena Parugula Hoo
Mundhuga Teliyadhu Edhuru Vachhe
Thappani Malupule Hoo Oohinchani Chitra Vichitram
Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundo Theesthundho Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dhamdhana Dhamdham Padapatiki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dharadhamdhan Dhamdhara Dham Dham
Dhamdhana Dhamdham Padapatiki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti
Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti RRR Dosti telugu song lyrics in Telugu పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవి కీ మేఘానికి దోస్తీ దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధంధార ధంధామ్ అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇక పై ఇలాగ వైరమే బురివై
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై ఓ తొందర పడి పడి ఉరకలెత్తే
ఉప్పెన పరుగుల హూ
ముందుగా తెలియదు ఎదురు వచ్చే
తప్పని మలుపులే హూ ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ఒక్క చేయి రక్షణ కోసం ఒక్క చేయి మృత్యువిలాసం
బిగిశాయి ఒక్కటై ఇలాగ తురుపు పడమర
ఒక్కరేమో దారుణ శస్త్రం ఒక్కరేమో మరణ శాస్త్రం
తెర తొలిగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా తప్పని సరి అని తరుణమస్తే జరిగే జగడము లో
ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధరాధంధార ధంధార ధామ్ ధామ్
ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Dosti telugu song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Dosti telugu song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Dosti telugu song Lyrics

Silent Night lyrics - Destinys Child


Dosti telugu song Lyrics
×