DreamPirates > Lyrics > Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Author: DreamPirates

Song Lyrics :
Emone Song Lyrics In Telugu
ఆతడు: ఉండిపో, ఉండిపో ఉండిపోవే
గుండెలో చప్పుడై నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవే
ఊపిరై వెచ్చగా నాలో ఆతడు: అందమైన ఏదో లోకం
అందుతోంది నీతో ఉంటే
అంతులేని ఏదో మైకం
ఆగమన్న ఆగనంటోందే ఆతడు: పట్టాసై పేలే ప్రేమలో
మటాషై పోయా మత్తులో

పరాకే కమ్మే హాయిలో
పతంగై ఎగిరా నింగిలో కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: కోల కోల కళ్ళతోటి… చంపకే పిల్లా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా ఆతడు: నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకోనే
ఎందుకింత ఇష్టమంటే.. ఏమోనే ఏమోనే
ఆమె: నీకున్నట్టే నాలో కూడా… ఇష్టం ఉన్న అంటే
ఉన్నపాటు చెప్పమంటే… ఏమోలే ఏమోలే ఆతడు: ప్రతి మాటే తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
ఆమె: ప్రతి మాటే తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
వేరు వేరు చేసిపోదు లేమ్మా
వేరులాగ పట్టుకున్న ప్రేమ… ప్రేమ, ప్రేమ కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా ఆమె: ఉండిపో ఉండిపో ఉండిపోవా
కంటికే రెప్పలా నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవా
నీడలా ఎప్పుడు నాతో ఆమె: అల్లుకుంది ఏదో బంధం
అందుకనే ఇంతానందం
ఇద్దరిని కలిపెను కాలం
మరువను జీవితకాలం
పట్టాసై పేలే ప్రేమలో
మటాషై పోయా మత్తులో
హఠాత్తుగా జరిగే తంతులో
అమాంతం ఎన్ని వింతలో కోరస్: లాల లాల, లాల లాల లాల లల్లల్లా లా
ఆమె: చల్ల చల్ల గాలే నన్ను తాకనే నీలా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆమె: అల్లిబిల్లి అల్లరేదో రేగెనే చాలా Tag : lyrics Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Hotel California Song Lyrics - Eagles


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics

Silent Night lyrics - Destinys Child


Emone song lyrics in telugu-Deepthi sunaina Lyrics Lyrics
×