DreamPirates > Lyrics > Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Author: DreamPirates

Enno Ratrulosthayi Lyrics
Enno ratrulostayi gaani
Raadhi vennelamma
Enno muddhulistaru gaani
Ledhi vedi chemma
Allade chinnodu
Annitlo unnodu Aha… enno ratrulostayi gaani
Raadhi vennelamma
Enno muddhulistaru gaani
Ledhi vedi chemma Enni mohaalu mosi
Edhalu daahalu daacha
Pedavi korike pedavi korake
Oho ho…
Nenenni kaalaalu vechaa
Inni gaalaalu vesaa
Manasu adige marula sudike
Oho ho… Mancham okaritho aligina

Mounam valapule chadivinaa
Praayam sogasule vethikinaa
Saayam vayasune adiginaa O… Enno ratrulostayi gaani
Raadhi vennelamma
Enno muddhulistaru gaani
Ledhi vedi chemma Gatti vatthilla kosam
Gaali kougillu tecchaa
Todima teriche tonala ruchike
Oho ho… Nee goti gicchulla kosam
Mogga chekkillu icchaa
Chilipi panula chelimi jathake
Oho ho… Anthe erugani amarika
Entho madhurame badalika
Chi… po… bidiyamaa selavika
Naaki paruvame paruvika O… Enno ratrulostayi gaani
Raadhi vennelamma
Enno muddhulistaru gaani
Ledhi vedi chemma
Allade chinnodu
Annitlo unnodu Aho… enno ratrulostayi gaani
Raadhi vennelamma
Aha… enno muddhulistaru gaani
Ledhi vedi checks ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మా
అన్నాడే ఏ ఏ చిన్నోడు… అన్నిట్లో, ఓ ఓ ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే, ఓహో హో
నేనెన్ని కాలాలు వేచా… ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే, ఓహో హో మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా ఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ గట్టి ఒత్తిళ్ల కోసం… గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే, ఓహో హో
నీ గోటి గిచ్చుళ్ల కోసం, ఊహు
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా, హ్హా హా
చిలిపి పనుల చెలిమి జతకే, ఓహో హో అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ఓ ఓఓ ఓఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
అన్నాడే చిన్నోడు
అన్నిట్లో ఉన్నోడు ఓహా, ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా, ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Hotel California Song Lyrics - Eagles


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics

Silent Night lyrics - Destinys Child


Enno Ratrulostayi Remix Song Lyrics Amigos Singers: SP Charan, Sameera Lyrics
×