DreamPirates > Lyrics > Enno Ratrulosthayi Remix Song Lyrics - Amigos Lyrics
Enno Ratrulosthayi Remix Song Lyrics - Amigos Lyrics
Enno Ratrulosthayi Song Lyrics in English : Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma
Allade….... Chinnodu
Annitlo….... Unnodu Aha… Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma Enni Mohaalu Mosi
Edhala Daahalu Daacha
Pedavi Korike Pedhavi Korake
Oho Hooooooooo..... Nenenni Kaalaalu Vechaa
Inni Gaalaalu Vesaa
Manasu Adige Marula Sudike
Oho Hooooooooo...... Mancham Okaritho
Aligina
Mounam Valapule Chadivinaa
Praayam Sogasule Vethikinaa
Saayam Vayasune Adiginaa Oooooooo...... Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma Gatti Votthilla Kosam
Gaali Kougillu Tecchaa
Todima Teriche Tonala Ruchike
Oho Hooooooooo..... Nee Goti Gicchulla Kosam
Mogga Chekkillu Icchaa
Chilipi Panula Chelimi Jathake
Oho Hooooooooo.... Anthe Erugani Amarika
Entho Madhurame Badalika
Chi Po Bidiyamaa Selavika
Naaki Paruvame Baruvika Oooooooooooo..... Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma
Allade... Chinnodu
Annitlo… Unnodu Oho Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Aha Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma Enno Ratrulosthayi Song Lyrics in Telugu : ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
అల్లాడే… చిన్నోడు
అన్నిట్లో… ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహో ఓఓఓఓఓ...... నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే
ఓహో ఓఓఓఓఓ..... మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా ఓఓఓఓఓఓఓఓఓ..... ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ గట్టి ఒత్తిల్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే
ఓహో ఓఓఓఓఓఓఓఓఓ..... నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే
ఓహో ఓఓఓఓఓఓఓఓఓ...... అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక ఓఓఓఓఓఓఓఓఓ..... ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
అల్లాడే చిన్నోడు
అన్నిట్లో ఉన్నోడు ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ Tag : Lyrics
Mounam Valapule Chadivinaa
Praayam Sogasule Vethikinaa
Saayam Vayasune Adiginaa Oooooooo...... Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma Gatti Votthilla Kosam
Gaali Kougillu Tecchaa
Todima Teriche Tonala Ruchike
Oho Hooooooooo..... Nee Goti Gicchulla Kosam
Mogga Chekkillu Icchaa
Chilipi Panula Chelimi Jathake
Oho Hooooooooo.... Anthe Erugani Amarika
Entho Madhurame Badalika
Chi Po Bidiyamaa Selavika
Naaki Paruvame Baruvika Oooooooooooo..... Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma
Allade... Chinnodu
Annitlo… Unnodu Oho Enno Ratrulostayi Gaani
Raadhi Vennelamma
Aha Enno Muddhulistaru Gaani
Ledhi Vedi Chemma Enno Ratrulosthayi Song Lyrics in Telugu : ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
అల్లాడే… చిన్నోడు
అన్నిట్లో… ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహో ఓఓఓఓఓ...... నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే
ఓహో ఓఓఓఓఓ..... మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా ఓఓఓఓఓఓఓఓఓ..... ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ గట్టి ఒత్తిల్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే
ఓహో ఓఓఓఓఓఓఓఓఓ..... నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే
ఓహో ఓఓఓఓఓఓఓఓఓ...... అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక ఓఓఓఓఓఓఓఓఓ..... ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
అల్లాడే చిన్నోడు
అన్నిట్లో ఉన్నోడు ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ Tag : Lyrics