DreamPirates > Lyrics > Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Author: DreamPirates

1. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట

నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును... ॥ గగనము చీల్చుకొని|| 2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది మర్మమైయున్న నీవలే రూపించుచున్నది కళంకములేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను యుగయుగాలు నీతో ఏలేదను ||గగనము చీల్చుకొని|| 3.నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యము ఇచ్చినది తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును... ॥గగనము చీల్చుకొని|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Hotel California Song Lyrics - Eagles


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics

Silent Night lyrics - Destinys Child


Gaganamu chilchukoni ganulanu tisukoni yesayya Lyrics
×