DreamPirates > Lyrics > Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Author: DreamPirates

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ మరువనే మరువనే
కళ్లల్లోను నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పదనులే
నీతో గోడు లా
నీదౌతానే అడుగులే వేస్తానమ్మ నీతో
అరచెతుల్లో మోస్తూనే గుండెల్లోనా గుండెల్లోనా

/> నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే
గుండెలోనా గుండెలోనా సంతకం చేసి
పైనోడితో అనుమతి'నే
తెచ్చుకున్నానే గడవనే గడవధే
నువ్వే లేని
రోజు బుజ్జమ్మ బుజ్జమ్మ ఒడువనే ఒడువాడే నీపై నాలో
ప్రేమ
బుజ్జమ్మ బుజ్జమ్మ నా చిన్ని బుజ్జమ్మ
నా కన్నీ బుజ్జమ్మ కరిగిన కాలం
తిరిగి తేస్తానే నిమిషమో
గురుతే
ఇష్టానే బుజ్జమ్మ మిగిలిన కథనే
కలిపి రాస్తానే
మనకిక ధూరం
ఉందొద్దే బుజ్జమ్మ మనసులో తలిచిన చాలే
చిటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో అదిగి చూడే
ఎంతో సంతోషం నింపేస్తానే నే నే గుండెల్లోన గుండెల్లోన
నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే
గుండెలోన గుండెలోన సంతకం చేసి
పైనోడితో అనుమతి'నే
తెచ్చుకున్నానే గుండెలోన గుండెలోన
కొత్త రేంజ్ నింపుకున్న
గుండెలోన గుండెలోన
బొమ్మ నీదే గీసుకున్నా ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ
Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Hotel California Song Lyrics - Eagles


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Silent Night lyrics - Destinys Child


Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics
×