DreamPirates > Lyrics > Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Author: DreamPirates

నిన్నలా మొన్నలా తీరుకున్న దూరమంత మాయ మాయమయి పోయేనే ఈవేళా కొత్తగా కొత్తగా స్నేహమే మళ్లీ చేరి సంతోషమే మోసుకు తెచ్చేనా ఇప్పుడిప్పుడే మొదలయినా కథ ఎటువైపో కదిలేనుగా...ఆ.... ఇరువురికి తెలియదుగా గడవనిదే నిమిషం గడిచేనా సమయం అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో

అమ్మాయి చూపులే నీతో ఏమంటున్నాయి అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి మెల్లగా తీరే మారిందన్నాయి చుట్టూపక్కలేమున్నా ఎవరేమంటున్నా పట్టనట్టుగా ఇద్దరుండగా ఇంకా ఏమి కావాలి ఎన్ని మాటలాడాలి వింత ఆటలాడాలి సరదాగైనా ప్రేమంతా పంచుకోవాలి వేరే పని ఏది గురుతే రాదే అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ రోజూ కలిసుండే దారే చూడాలంటూ వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే అల్లరే అల్లరయి అందరూ ఆట పట్టించే ఈ వేళలో ఎన్నో వింత సందళ్లే ఓ,.. ఊహలే మబ్బులే తాకి వచ్చేలా కొత్తగా సవ్వడేలాగా గుండె చిందులేసేనా వేరే పని ఏది గురుతే రాదే అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ రోజూ కలిసుండే దారే చూడాలంటూ వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Hotel California Song Lyrics - Eagles


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Silent Night lyrics - Destinys Child


Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics
×