DreamPirates > Lyrics > Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Author: DreamPirates

నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా ఇంత కాలము.. లేదే వింత లోకము.. ఏంటే జారి పడ్డదే.. మనసే నీకే.. నీకే ఇంత కాలము.. లేదే వింత లోకము.. ఏంటే జారి పడ్డదే.. మనసే నీకే.. నీకే ఏందమ్మడూ.. ఏందమ్మడూ పిచ్చోడ్నయ్యా.. సే వాట్ టు

డూ ఈ కుర్రాడూ.. ఫిక్ష్ అయ్యాడు నిన్నొదిలి పోనే పోడూ నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా ఊపిరై నువ్వికా.. వీడనే వీడవే ఊహకే నిదురికా.. ఉండనే ఉండదే మాయ మాయ.. మాయ మాయ.. మాయ మాయమ్మా సోయ సోయ.. సోయ సోయ.. సోయే లేదమ్మా మనసు లోపలా.. వడ్డున చేపలా.. ఉందిలే పిల్లా.. నీ వల్లా పూల కొమ్మలా.. వంగి వంగిలా తాకుంతుంటె పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా ఇంత కాలము.. లేదే వింత లోకము.. ఏంటే జారి పడ్డదే.. మనసే నీకే.. నీకే ఏందమ్మడూ.. ఏందమ్మడూ పిచ్చోడ్నయ్యా.. సే వాట్ టు డూ ఈ కుర్రాడూ.. ఫిక్ష్ అయ్యాడు నిన్నొదిలి పోనే పోడూ నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్లు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Hotel California Song Lyrics - Eagles


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics

Silent Night lyrics - Destinys Child


Humma Humma Ooru Peru Bhairavakona Shekar Chandra Lyrics
×