DreamPirates > Lyrics > Inthandam Song Lyrics In Telugu – Lyrics

Inthandam Song Lyrics In Telugu – Lyrics

Author: DreamPirates


Inthandam Song Lyrics Is A Romantic Song From Sita Ramam Movie. You Can Get Inthandam Song Lyrics In Telugu Font. This Song Is Sang By SPB Charan, Music By SPB Charan And Krishnakanth Written This Song Inthandam Song Lyrics PDF Please Join

Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10) Movie – Sita Ramam (Telugu)
Song – Inthandham
Lyrics – Krishnakanth
Singers – SPB Charan Inthandam Song Lyrics In Telugu ఇంతందం దారి మళ్ళిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి
తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Inthandam Song Lyrics In Telugu – Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Inthandam Song Lyrics In Telugu – Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Inthandam Song Lyrics In Telugu – Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Inthandam Song Lyrics In Telugu – Lyrics

Hotel California Song Lyrics - Eagles


Inthandam Song Lyrics In Telugu – Lyrics

Silent Night lyrics - Destinys Child


Inthandam Song Lyrics In Telugu – Lyrics
×