DreamPirates > Lyrics > Jagadale Raani Song Lyrics

Jagadale Raani Song Lyrics

Author: DreamPirates

ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా నే చెప్పిన లక్షణాలు
చూపించవు పుస్తకాలు
నా వెంబడి నేరుగా… వస్తే చూపిస్తా నేనొకడికి లొంగడాలు
ఓ పడిపడి మొక్కడాలు
నా ఒంటికి పడదుగా
తమాషాలొద్దు నాతో జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ

/> వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
ఎవడైతే ఏంటి కాతర లోకమెపుడు అరె బ్రదరు
డేగ కళ్ళతో చూస్తు ఉంటది, వదులదురా
నువు అవ్వకు కోడి… మిగలదు బాడీ అన్ని వేళల శాంతి మంత్రము
వల్లెవేయకు కట్టేస్తారు పాడి
ఆ సంగతి తెలుసు నాకు
కాబట్టే పొగరు నాకు
ఆ మాత్రం ఉండడం తప్పేం కాదంటా మైండ్ ఉన్నోడెవ్వడైన
నాలాగే బతుకుతాడు
నే చెప్పే మాటకే
చెయ్యెత్తి మొక్కుతాడు ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే ||2|| Epudu Nuvu Thaletthuko
Ninu Minchina Thopevadikkada
Kodithe Edhurelipo Thidithe Nuvu Padoddhuroi
Thelcheseyy Ekkadikakkada
Kodithe Edhurelipo
Deeni Tassaadhiyya Ne Cheppina Lakshanaalu
Choopinchavu Pusthakaalu
Naa Vembadi Neruga Vasthe Choopistha Nenokadiki Longadaalu
O Padi Padi Mokkadaalu
Naa Ontiki Padadhugaa
Tamashaaloddhu Naatho Jagadaale Raani Raani Choosukundaam
Chaavo Revo Thelipoddhile
Kerataala Thoti Poti Denikanta
Lekkapathram Raasukodhule Epudu Nuvu Thaletthuko
Ninu Minchina Thopevadikkada
Kodithe Edhurelipo Thidithe Nuvu Padoddhuroi
Thelcheseyy Ekkadikakkada
Kodithe Edhurelipo
Evadaithe Enti Kaathara Lokamepudu Arre Brotheru
Dega Kallatho Choosthu Untadi, Vadaladhuraa
Nuvu Avvaku Kodi… Migaladhu Body Anni Velala Shanthi Manthramu
Valleveyaku Kattesthaaru Paadi
Aa Sangathi Telusu Naaku
Kaabatte Pogaru Naaku
Aa Maathram Undadam Thappem Kadanta Mind Unnodevvadainaa
Naalaage Bathukuthaadu
Ne Cheppe Maatake
Cheyyetthi Mokkuthaadu Epudu Nuvu Thaletthuko
Ninu Minchina Thopevadikkada
Kodithe Edhurelipo Thidithe Nuvu Padoddhuroi
Thelcheseyy Ekkadikakkada
Kodithe Edhurelipo
Deeni Tassaadhiyya Jagadaale Raani Raani Choosukundaam
Chaavo Revo Thelipoddhile
Kerataala Thoti Poti Denikanta
Lekkapathram Raasukodhule ||2|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Jagadale Raani Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Jagadale Raani Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Jagadale Raani Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Jagadale Raani Song Lyrics

Silent Night lyrics - Destinys Child


Jagadale Raani Song Lyrics
×