DreamPirates > Lyrics > Jagananna Agenda Song Lyrics

Jagananna Agenda Song Lyrics

Author: DreamPirates

పెద్దాయనో... పెద్దాయనో...
ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడే జగనూ
చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకురా జగనూ
ఏ కష్టం రావొద్దని పేద గుండెకు
ప్రతి పథకం పంపిండురా గడప గడపకు
పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పులివెందులలో పుట్టిందా పులిరా
కుర్చీ ల కూర్చోవడమే మీ ఎజెండా
కుర్చీ

జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు
అసలొంచబోడు ఎవడికి మెడలు
ఆయనెదురుగా కొడుతున్నరు తొడలు
వేసుకుంటరురా తప్పక జడలు
పేదోడి కంచంలో నాల్గు మెతుకుల కోసం
ప్రజా సంకల్ప యాత్ర జేసి గెలిసెరా యుద్ధం
సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పులివెందులలో పుట్టిందా పులిరా
కుర్చీ ల కూర్చోవడమే మీ ఎజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా
ఆ చల్ భళి రా భళి భళి రా భళి రా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
మా చేతికే ఇచ్చిండురా పథకం
మా పంటకు తెచ్చిండురా పైరు
మారింది పల్లె బతుకుల తీరు
రైతు కూలన్నల నేత కదరా మన జగనన్న
అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న
మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పులివెందులలో పుట్టిందా పులిరా
కుర్చీ ల కూర్చోవడమే మీ ఎజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం
నీ జెండనే మా భుజమున మోస్తం
ఎవడొస్తడో నీ ఎదురుగ చూద్దం
వైసీపీ జెండాలే ఎగరేస్తం
నీ పొత్తు ఒనగూరిన గుండెతోగన్న
ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్న
గుంపులు గుంపులుగా ఒచ్చిన సింహం ఎప్పుడు సింగిల్ జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పులివెందులలో పుట్టిందా పులిరా
కుర్చీ ల కూర్చోవడమే మీ ఎజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా
భళి రా భళి భళి రా భళి రా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Jagananna Agenda Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Jagananna Agenda Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Jagananna Agenda Song Lyrics

Hotel California Song Lyrics - Eagles


Jagananna Agenda Song Lyrics

Silent Night lyrics - Destinys Child


Jagananna Agenda Song Lyrics
×