DreamPirates > Lyrics > Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Author: DreamPirates

ముప్పావ్లీ పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే గుమ్స్ గుంతాక్స్ చిక్స్ జరగండి జరగండి జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి జరగండీ
ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది

వీడి గారడీ జరగండి జరగండి జరగండీ
మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే ఎయ్ జరగండి జరగండి జరగండి
స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ ముప్పావ్లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి రిస్కేనండి సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ళ జల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చేయ్యండి గుమ్స్ గుంతాక్స్ చిక్స్
గుమ్స్ గుంతాక్స్ చిక్స్ పాలబుగ్గపై తెల్లవారులు
పభీలాడే పిల్లడే
పూలపక్క పై మూడు పూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తడే పిల్లో ఎక్కడో
ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే సూపర్ సోనిక్ హైపర్ సోనికో
సరిపడ వీడి స్పీడుకే జరగండి జరగండి జరగండీ
గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ
ఓయ్ జరగండి జరగండి జరగండీ
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ ఫార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీ
కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే జరగండి జరగండి జరగండీ
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Hotel California Song Lyrics - Eagles


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics

Silent Night lyrics - Destinys Child


Jaragandi Game Changer Daler Mehendi Sunidhi Chauhan Lyrics
×