DreamPirates > Lyrics > Jaragandi Game Changer Thaman S Lyrics

Jaragandi Game Changer Thaman S Lyrics

Author: DreamPirates

తెలుగు Lyrics :- జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెట్టుఎసుకొచ్చెనండి, జరగండి జరగండి జరగండి, పరదిసు పావడేసుకొచ్చెనండి, 6 ప్యాక్‌లో యేముందండి సిస్టం తప్పితే మొగుడంది థండర్‌స్టోర్ములా టిండర్ సీమనే చూడతది వీడి గారాది జరగండి జరగండి జరగండి మర్సునుంచి మస్సు పిర్చె వచ్చింది పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే జరగండి జరగండి జరగండి స్టారుల్లోక్కటైన స్టారు వచ్చింది ముప్పావ్లా పెళ్ళన్నదే మురిపాల సిన్నోడే

ముద్దే ముందిమ్మన్నాదే మంతరాలు మర్నాదే హుస్కు బుసుకు లుస్కండి మరో ఎలాన్‌ మస్కండి జస్క మస్క రుస్కండి రిస్కేండి సిల్కుషిర్టు హల్క్ అంది రెండు కళ్ళ ఝళ్కండి బెల్లు బటన్ నొక్కండి సర్ప్రైస్ చేయ్యండి పాలబుగ్గపై తెల్లవారులు పబ్గ్ క్లాడె పిల్లదే పూల పక్కపై మూడుపూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాదే పిక్కో ఎక్కడే పిక్కో ఎక్కడే వుంటునే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే సూపర్ సోనికో హైపర్ సోనికో సరిపడ వీడి స్పీడుకే జరగండి జరగండి జరగండి గూగులేతికిన గమ్సు వచ్చేనది జరగండి జరగండి జరగండి పువ్వులోక్కటైన పువ్వు వచ్చేనది 6 ప్యాక్ లో యముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి థండర్‌స్టార్ములా టిండర్ సీమనే చూడతాది వీడి గారాది English Lyrics :- Jaragandi jaragandi jaragandi, Jabilamma jacketesukochhenandi, Jaragandi jaragandi jaragandi, Paradisu paavadesukochhenandi 6 pack lo yamudandi system Thappithe mogudandi Thunderstormulaa tinder seemane Chudathadhi veedi gaaradi Jaragandi jaragandi jaragandi Marsununchi massu pirche vachhenandi Pillagaadu soode picchi leputhaade Kurragaadu soode kuchhu laaguthaade Jaragandi jaragandi jaragandi Starullokkataina staru vochhenandi Muppaavlaa pellannade muripaala sinnode Muddhe mundhimmannaade mantaraalu marnaade Husku busku luskandi Maro elon muskandi Jaska maska ruskandi Riskenandi silkushirtu hulk andi Rendu kalla jhalkandi Bellu button nokkandi Supprise cheyyandi Paalabuggapai thellavaarulu Pubg klaade pillade Poola pakkapai moodupootalu Surgical strike chesthade Pikko ekkade Pikko ekkade vuntune Kallo droneattack chesthaave Super sonico hyper sonico Saripada veedi speeduke Jaragandi jaragandi jaragandi Googlethikina gumsu vachhenandi Jaragandi jaragandi jaragandi Puvvulokkataina puvvu vachhenandi 6 pack lo yamudandi system Thappithe mogudandi Thunderstormulaa tinder seemane Chudathadhi veedi gaaradi Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Jaragandi Game Changer Thaman S Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Jaragandi Game Changer Thaman S Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Jaragandi Game Changer Thaman S Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Jaragandi Game Changer Thaman S Lyrics

Hotel California Song Lyrics - Eagles


Jaragandi Game Changer Thaman S Lyrics

Silent Night lyrics - Destinys Child


Jaragandi Game Changer Thaman S Lyrics
×