DreamPirates > Lyrics > Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Author: DreamPirates

కాపరివై మమ్ము నడిపించావు బాధలన్నిటిలో - ఓదార్చి || 2 || ఆత్మచే మమ్ము నడిపించావు సమృద్ధి జీవములో మూడవ వార్షిక ఉత్సవ మందు వందనంబు నార్తుమూ - మా ప్రభో సంఘముగా మా ఈ స్తుతి - నీ పాదముల చెంతనే || 2 ||

అ:ప : ఆరాధన నీకే ఆరాధన మహిమ ప్రభావ మా యేసు ప్రభువా || 2 || 1. భారమైన ఈ యాత్రను నడువలేము అనగా మా వెన్ను తట్టి నీ చేత పట్టి నడిపించావు నేటివరకు - ఎబినేజరువై || 2 || || ఆరాధన || || కాపరివై || 2. కార్యము ఆల్పమై ఉండగా తృణీకరించినవాడెవడు ఈ మందిర పునాది వేసిన జెరుబ్బాబెలు నీదు చేతులే - ముగించును || 2 || || ఆరాధన || || కాపరివై || 3. మా శక్తి చూచి పరిచర్య ఒత్తిడి భరించలేమని కృశించగా మా శక్తి బలము చేత కాదని జరిగించావు కేవలము నీ ఆత్మతో || 2 || || ఆరాధన || || కాపరివై || 4. ప్రతికూలమైన తూఫానులో కలవరము చెందగా వాగ్దానం ఇచ్చి పిలిచిన వాడు నమ్మదగిన ఆ దేవుడే మమ్ము నడిపించును || 2 || || ఆరాధన || || కాపరివై || 5. మా తృష్ణ కొలది నీ మందిరా తేజోమహిమ తోడ సంతృప్తి పరచి పోషించితివి సమృద్ధి అయిన నీదు వాక్యపు మన్నాతో || 2 || || ఆరాధన || || కాపరివై || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Hotel California Song Lyrics - Eagles


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics

Silent Night lyrics - Destinys Child


Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics
×