DreamPirates > Lyrics > Kalalu Chusina Kannuley – Orey Bujjiga Lyrics
Kalalu Chusina Kannuley – Orey Bujjiga Lyrics
కలలు చుసిన కన్నులే నేడు మోసినే కన్నీలే హాయి పంచెనే గుండెకే ఓ గాయమయ్యెనే ఓ జంట నడిచిన అడుగులే ఒంటరయ్యేనే ఇవాళే వెలుగునిచ్చిన నీడకే మిగిలింది చీకటే దాచుకున్న ప్రేమనే
పోల్చలేక ప్రాణమే తెంచుకున్నది బంధమే మాటరాని మౌనమేదో పెంచివేసి ఇంత దూరమే కలలు చుసిన కన్నులే నేడు మోసినే కన్నీలే హాయి పంచెనే గుండెకే ఓ గాయమయ్యెనే ఓ జంట నడిచిన అడుగులే ఒంటరయ్యేనే ఇవాళే వెలుగునిచ్చిన నీడకే మిగిలింది చీకటే ఆ…ఆ….ఆ…. Kalalu Chusina Kannuley Song Lyrics In English: Kalalu chusina kannuley Nedu mosiney kanneelley Haayi panche gundekey Oo gayamayyene Oo janta nadichina adugule Ontarayyene ivvaley Velugunichina needake Migilindhi cheekatey Dhaachukunna premane Polchaleka praname Tenchukundhi bandhame Maataraani mounamedho Penchevesi intha dhoorame Kalalu chusina kannuley Nedu moseney kanneelley Haayi panchina gundeke Oo gaayamayyene Oo janta nadichina aduguley Ontarayyene ivvale Velugunichina needake Migilindhi cheekate
Tag : Lyrics