DreamPirates > Lyrics > Kurchini madathapetti Lyrics

Kurchini madathapetti Lyrics

Author: DreamPirates

రాజమండ్రి రాగమంజరి
మా అమ్మ పేరు తెలవనోళ్ళు
లేరు మేస్త్రి
కళాకార్ల ఫ్యామిలీ మరీ
నే గజ్జె కట్టి నిదరపోదు
నిండు రాతిరి
సోకులాడి స్వప్నసుందరి
నీ మడత చూపు
మాపటెలా మల్లె పందిరి
రచ్చ రాజుకుంది

ఊపిరి
నీ వంక చూస్తే
గుండెలోన డీరి డిరిడిరి
తూనీగ నడుములో తుటాలెట్టి
తుపాకీ పేల్చినావే
తింగరి చిట్టి
మగజాతినట్టా మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
మడతపెట్టి మ మ మడతపెట్టి దానికేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్టివి
మరి నాకేమో సన్నబియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో
ఒక్కపూటకి కరిగిపాయే
ఆ పచ్చరాళ్ళ జూకాలిస్తివి
మరి నాకేమో
చుక్కగుళ్ళ కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమో
ధగ ధగ మెరసిపాయే
నాకు పెట్టిన కోకలేమో
పిలికలై చిరిగిపాయే
ఏం రసిక రాజువో మరి
నా పాసు బావ
నీతో ఎప్పుడింక కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా పాసు బావ
నీతో ఎప్పుడింక కిరికిరి
ఆ కుర్చీని మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
మడతపెట్టి మ మ మడతపెట్టి సొ సొ సోకులాడి స్వప్నసుందరి
మడతపెట్టి మడతపెట్టి
మాపటెల మల్లె పందిరి
మడతపెట్టి మడతపెట్టి
రచ్చ రాజుకుంది ఊపిరి
మడతపెట్టి మడతపెట్టి
గుండెలోన డీరి డిరిడిరి Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Kurchini madathapetti Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Kurchini madathapetti Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Kurchini madathapetti Lyrics

Hotel California Song Lyrics - Eagles


Kurchini madathapetti Lyrics

Silent Night lyrics - Destinys Child


Kurchini madathapetti Lyrics
×