DreamPirates > Lyrics > Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Maa Perati Jamchettu Song Lyrics in English Kaaboye ShriVaariki
Prematho Raasi Pamputhunna Priyaraagala Ee Lekha. Maa Perati Jamchettu Pallanni Kushalam Adige
Maa Thota Chilakamma Neekosam Edure Choose
Ninnu Choosinaaka Nidaraina Raaka
Manase Pelli Manthraalu Korindhani
Bigi Kougita Haayiga Karigedhi Enaadani, Antu
Maa Perati Jamchettu Pallanni Kushalam Adige Yes, You Are My Dream Girl
Naa Kalala Raani Naa Kallamundhundi
Adbhutham, Avunu Adbutham
Mana Kalayika Adbutham
Ee Kalayika Ilaage Undaali
Promise… Pomise Ninnu Choodandhe
Padhe Padhe Pade Yaathana
/> Thota Poolanni Kani Vini Padenu Vedhana
Nuvvu Raakunte Mahashaya Madhe Aagunaa
Poola Theegaltho Pade Ure Naakinka Deevena Choose Kannula Aaraatam
Raase Chethiki Momaatam
Thalachi Valachi Pilichi Alasi
Nee Raakakosam Vechi Unna Ee Manasuni
Alusuga Choodakani, Antu Maa Perati Jamchettu Pallanni
Kushalam Adige
Maa Thota Chilakamma Neekosam
Edure Choose Pelli Choopullo Nilesina Kadhemito Mari
Gnapakaalallo Chalesina Javaabu Nuvvani
Sandhe Poddhullaa Prathi Kshanam Yugaalai Ilaa
Neeti Kannullaa Nireekshana Niraasha Kaadhani Thappulu Raasthe Manninchu
Thappaka Darshanamippinchu
Edhato Nudhuto Echato Majili
Nee Meeda Praanam Nilipukunna
Maa Manavini Vini Dayacheyamani, Antu Maa Perati Jamchettu Pallanni Kushalam Adige
Maa Thota Chilakamma Neekosam Edure Choose SaPaMaNiPa Ga Ga MaNi SaSa NiSa RiSa RiPaGa
SaPaMaNiPa Ga Ga MaNi SaSa NiSa RiSa RiMaGa Maa Perati Jamchettu Song Lyrics in Telugu కాబోయే శ్రీవారికి..!
ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ..!! మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ… కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం… ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక
మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏనాడని, అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ… కుశలం అడిగే ఎస్ యూ ఆర్ మై డ్రీమ్ గర్ల్
నా కలల రాణి… నా కళ్ళముందుంది
అద్భుతం, అవును అద్భుతం
మన కలయిక అద్భుతం
ఈ కలయిక ఇలాగే ఉండాలి
ప్రామిస్… ప్రామిస్..! నిన్ను చూడందే… పదే పదే పడే యాతన
తోట పూలన్ని… కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే… మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా చూసే కన్నుల ఆరాటం
రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని
అలుసుగ చూడకనీ, అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ… కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం… ఎదురే చూసే పెళ్ళి చూపుల్లో నిలేసినా… కధేమిటో మరీ
ఙ్ఞాపకాలల్లో చలేసిన… జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా… ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా… నిరీక్షణం నిరాశ కాదనీ తప్పులు రాస్తే మన్నించు
తప్పక దర్శనమిప్పించు
ఎదటో నుదుటో ఎచటో మజిలీ
నీ మీద ప్రాణం నిలుపుకున్న
మా మనవిని విని దయచేయమనీ, అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ… కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం… ఎదురే చూసే సపమనిప గా గా మని సాస నిస రిస రిపగా
సపమనిప గా గా మని సాస నిస రిస రిమగా Tag : Lyrics

Relative Posts
Emiway Dhua Dhua Song Lyrics
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Khuda Haafiz full song lyrics in hindi
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Rom Rom Full Song Lyrics in hindi
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Hotel California Song Lyrics - Eagles
Ma perati Jamchettu song Telugu&English lyrics PELLI SANDADI spbalu,chitra Lyrics
Silent Night lyrics - Destinys Child