DreamPirates > Lyrics > Maa Bava Manobhavalu Lyrics In Telugu and English Lyrics
Maa Bava Manobhavalu Lyrics In Telugu and English Lyrics
Maa Bava Manobhavalu Lyrics In English Chorus: Bava Bava Bava
Bava Bava Bava
Hello Bava Bava Bava
Bava Bava Bava Female: Chudidar Isthaamanta Aadiki
Vaddhoddhannaa Endalakaalam Vediki
Enchakkaa Thellacheera Katti
Jallo Mallepoolu Chutti
Ellelope Mukham Mudusukunnade Chorus: Maa Bava Manobhavalu Debbathinnaye
Maa Bava Manobhavalu Debbathinnayi
Bava Bava Bava… Bava Bava Bava Female: Attharu Ghaatu Nachhadhanta Aadiki
Adhe Raasukellaa Nenu Ontiki
Ika Choosko Naanaa Gatthara Chesi
Illu Peeki Pandiresi
Kanchaalodhili Mancham Karusukunnade Chorus:Maa Bava Manobhavalu Debbathinnaye
Maa Bava Manobhavalu Debbathinnayi
Bava Bava Bava… Bava Bava Bava Female: Maa Bava Manobhavalu Debbathinnaye
Maa Bava Manobhavalu Debbathinnayi
Bava Bava Bava… Bava Bava Bava Female: Khathar Nundi Kannababani
Iskoolu Friendu Intikosthenu
Eedendhuku Vachhindani
Inthetthunegiri Regaadinde Female: Voter Listu Obul Rao
Vayasenthani Nannadigithenu
Gadhilo Dhoori Gollaalesi
Godal Beeruvaalu Guddhesinde Male: Yeti Seddhaame Thingara Buchhi
Aadikemo Nuvvante Pichhi
Edho Bathimaali Bujjaaginchi
Chesesuko Laaloochi Female: Hey Metthagundi Mondiguntadu
Eddam Ante Theddam Antadu
Seetiki Maatiki Sinnabuchhukuntaade Chorus: Maa Bava Manobhavalu Debbathinnaye
Maa Bava Manobhavalu Debbathinnayi
Bava Bava Bava… Bava Bava Bava Maa Bava Manobhavalu Lyrics In Telugu కోరస్: బావ బావ బావ
బావ బావ బావ
హలో బావ బావ బావ
బావ బావ బావ ఆమె: చుడీదారు ఇస్తామంటా ఆడికి
వద్దొద్దన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లెపూలు చుట్టి
ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ ఆమె: అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చూస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరేసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ ఆమె: బావ బావ బావ… బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆమె: ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటీకొస్తేను
ఈడెందుకు వచ్చిండని
ఇంతెత్తునెగిరి రేగాడిండే ఆమె: ఓటర్ లిస్టు ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లాలేసి
గోడల్ బీరువాలు గుద్దేసిండే ఆతడు: యేటి సేద్దామే తింగర బుచ్చి
ఆడికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జాగించి
చేసేసుకో లాలూచి ఆమె: హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ Tag : Lyrics

Relative Posts
Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics
Maa Bava Manobhavalu Lyrics In Telugu and English Lyrics