DreamPirates > Lyrics > Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Author: DreamPirates

మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా చూడవా ఏది నా యేలికా
మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా ఏది నా యేలికా హంసిక హంసిక జాగునేయ్ సేయక
పోయిరా పోయిరా రాజుతో రా
ఇక అతనిఖో కానుక ఈయన నేనిక
వలపుకే నేడొక వేడుక కాగా ఆహా నీలవేనీ
పూచే పూల ఆమనీ
రాజే

చెంత చేర
రాజ్యాన్నేలు మా రాణి మునుల ఘనుల మన వనసీమ
మారుని శరము పరమ
మధుర సుధాల సుమమ
మనసు నిలుప తారమా స్వప్నికా చైత్రికా
నా ప్రియా నేత్రికా
చూడవా చూడవా
ఏది నా యేలికా సాగుమా మేఘమా మేఘమా
సాగుమా మేఘమా
స్వామినే చేరుమా వానలే వీణలై
మా కథే పాడుమా నీ చెలి నెచ్చెలి
చూలు దాల్చింది
శీఘ్రమే రమ్మని
మార్గమే చూపుమా మిలమిల మెరిసేలే
శారద ఆకాశమే
వెలవెల వెన్నెలై
వేగే మా ప్రేమే తార తోరణాలే తీర్చే నింగి
దారులే
నేలే పాలపుంతై
నింపే ప్రేమ దీపాలే మరుల వీరుల రసఝరి లోన
మనసు తడిసే లలనా
అమల కమల నయనా
తెలిపే హృదయ తాపనా ఆకులో ఆకునై
ఆశ్రమ వాసినై
ఆశగా చూడన
అతనీ రాకకై ఓ చెలి చెలి
ఎందుకు ఈ చలి
భూతాలం నా మధీ
శీతలం అయినాధీ మంచులో ముంచిన ఎంత వేధించిన
అథాని
అంశనే
వెచ్చగా దాచని శిశిరమే
ఆశల ఆకులే రాల్చిన
చిగురులే వేయగా
చైత్రమే కాన హేమంతలు ఎలా
సీమంతాలు వేళలో చింతే
ఎలా బాల
వసంతాలే నీలోనా నేలలు గడిపినవి నేల బాల
కడలి కడలి అలలా
అమర విమల సుమమ
సుగుణ మానిని కనుమా కన్నులే వేచేలే కాయలే కాచేలే ఆశగా చూడగా
అతనీ
రాకకై
Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Hotel California Song Lyrics - Eagles


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics

Silent Night lyrics - Destinys Child


Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics
×