DreamPirates > Lyrics > Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Author: DreamPirates

Mana Oorilo Evadra Apedhi Song Lyrics English Thurupu Padamara
Ye Dikku Padavura
Nuvve Maaku Dikku Ra Gopuram Gudiki Ra
Aksharam Badiki Ra
Oopiri Nuvve Ooriki Ra Chennai Nunchi China Daaka
Yaada Leni Saruku Ra
Sunna Kaina Value Icche
Number One Anna Ra Pm Kaina Anna
Permission Undalsindhe
Pm Kaina Anna
Permission Undalsindhe
Oorilo Aduge Pettalante Rey Konchem Ekkuvayindi Ra
Nee Amma Manaoorilo
Manalnevadra Aapedhi
Nuvvu Kottu Dolekithe Godavale
Pagilipothayi Bulbule
Manalni Aapedhi Evadule
Manam Connect Aithe Kingule
Lekunte Emukale

Virgipothaayile Bikepaina Autopaina
Anna Neeye Photosu
Show Annatho Selfie
Ante Adey Pedda License Mana Oorike Undave
Ye Puttagathule
Mana Oorike Undave
Ye Puttagathule
Anna Ikkada Puttakapothe Saar Ani Baitaoorilo
Brathimaladam Kanna
Orey Baava Antu Oorilo
Collar Egireysinna Shivudukaina Kailasamlo
Comfort Ra Maava
Sonthorilo Unde Sukam
Yada Ledhura Anduke Mana Oorilo
Manam Unte Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Hatt Saala Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah Rey Rey Rey Rey
Energy Energy Edhira
Penchandi Manishiki
Moodondhalu Penchandi
Dappuluki Mantettandi
Nee Amma మన ఊరిలో ఎవడ్రా అపేధి పాట లిరిక్స్ తురుపు పదమర
యే దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కు రా గోపురం గుడికి రా
అక్షరం బడికి రా
ఊపిరి నువ్వే ఊరికి రా చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకు రా
సున్నా కైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నా రా పీఎం కైనా అన్నా
పర్మిషన్ ఉండాల్సిందే
పీఎం కైనా అన్నా
పర్మిషన్ ఉండాల్సిందే
ఊరిలో అడుగు పెట్టాలంటే. రేయ్ కొంచెం ఎక్కువైంది రా
నీ అమ్మ మనఊరిలో
మనల్నెవడ్రా ఆపేది
నువ్వు కొట్టు దోలెకితే గొడవలే
పగిలిపోతయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఏముకలే విర్గిపోతాయిలే బైక్‌పైనా ఆటోపైనా
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ
అంటే అదే పెద్ద లైసెన్స్ మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
మన ఊరికే ఉండవే
ఏ పుట్టగాతులే
అన్నా ఇక్కడ పుట్టకపోతే సార్ అని బైటఊరిలో
బ్రతిమాలడం కన్న
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా శివుడుకైనా కైలాసంలో
ఓదార్పు రా మావ
సొంతోరిలో ఉంటే సుఖం
ఏడ లేదురా అందుకే మన ఊరిలో
మనం ఉంటె వః వః వః
వసద వసద వః
వః వః
వః వః వః వః వః
వసద వసద వః వః
వః వః వః
హత్త్ సాలా వః వః వః
వసద వసద వః
వః వః
వః వః వః వః వః
వసద వసద వః వః
వః వః వః రేయ్ రేయ్ రేయ్
ఎనర్జీ ఎదిర
పెంచండి మనిషికి
మూడొందలు పెంచండి
డప్పులుకి మంటెత్తండి
నీ అమ్మ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Hotel California Song Lyrics - Eagles


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Silent Night lyrics - Destinys Child


Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics
×