DreamPirates > Lyrics > Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Author: DreamPirates

మనస్సున వేదన - ఉప్పెనై రేగెనా మనస్సులో నెమ్మది - చిద్రమై పోయె నా శోకమే దిగమింగినా - హృదయపు ఆవేదనా బాధల మాటున - యాత్ర కీర్తన గాయమును మాన్పు మా - గాయపడిన యేసయ్యా ఆదరించగా రావా - ఆదరణకర్త దేవా ప్రియ అదరణకర్త దేవా "మనస్సున"

1. విస్తారమైన భారముచే - మనసంతా కృంగెనెగా బ్రతుకుదుము అన్న నిరీక్షణ - కోల్పోయి ఉండగా మృతులను లేపు - దేవునియందే మాదు నిరీక్షణ విమోచకుండు సజీవుడు - లేవనెత్తి మమ్ము బలపరచున్ నా విమోచకుండు సజీవుడు - లేవనెత్తి మమ్ము బలపరచున్ లేవనెత్తి మమ్ము బలపరచున్. "మనస్సున" 2. అసూయతో నన్ను ద్వేషించి - చేయని నేరమునే మోపి అన్ని విధాల అంతము చేయ - నరమాత్రులెందరో యత్నించగా యుద్ధము నాది ఊరకుండుడి - అనుమతించినది నేనే యని యుద్దశూరుడా యేసయ్యా - శౌర్యముతో నన్ను నింపుమయ్యా (2) నీ శౌర్యముతో నన్ను నింపుమయ్యా "మనస్సున" 3. కడదాకా నీతోనే యని - వెన్నంటే నీతో ఉంటానని ఎంతగానో నన్ను నమ్మించి - వెన్ను పోటునే పొడిచారే మారే మనిషిని నమ్ముటకంటే - యెహోవానాశ్రయించుట మేలు మార్పు చెందని యేసయ్యా - మాన్పుమయ్య ఈ గాయమును (2) మాన్పుమయ్య ఈ గాయమును "మనస్సున" 4. నిన్నే ప్రేమిస్తున్నానని - మనసంతా నీవే యని చివరికి ఒంటరిగా జేసి - తీరని గాయమునే రేపిన నన్ను నన్నుగా ప్రేమిస్తూ - శాశ్వత ప్రేమతో స్నేహించే ప్రేమ స్వరూపి యేసయ్యా - మాన్పుమయ్య ఈ గాయమును (2) మాన్పుమయ్య ఈ గాయమును. "మనస్సున" Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Hotel California Song Lyrics - Eagles


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics

Silent Night lyrics - Destinys Child


Manasuna Vedanaa || మనస్సున వేదనా? Heart Touching Christian Song II Dr Asher Andrew II Samuel Jonah Lyrics
×